Random Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌! || Oneindia Telugu

2020-06-23 1,097 Dailymotion

Renu Desai responded on sushant singh rajput suicide as well Nepotism in film industry, She said "In any film industry nepotism is there but we have to stand with strengh, and must have mental ability to face any problem but sushant can't stand with that because of that he attempt suicide" Renu Said.
#SushantSinghRajput
#Nepotism
#RenuDesai
#AliaBhat
#Nepotisminbollywood
#SonumKapoor
#KaranJohar
#Nepotisminfilmindustry
#bollywood
#KanganaRanaut

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బైకాట్ బాలీవుడ్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్లు పెట్టారు.